Parkash Singh Badal Dies: ప్రకాష్ సింగ్ బాదల్ మృతికి సంతాపం తెలిపిన ప్రధాని మోదీ, పంజాబ్ పురోగతి కోసం అవిశ్రాంతంగా కృషి చేశాడంటూ ట్వీట్
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, ఎస్‌ఏడీ నేత ప్రకాష్ సింగ్ బాదల్ దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం తుది శ్వాస విడిచారు. బాదల్ జీ మృతి తీరని లోటు అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ప్రకాష్ సింగ్ బాదల్ జీ మరణించడం చాలా బాధాకరం.
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, ఎస్‌ఏడీ నేత ప్రకాష్ సింగ్ బాదల్ దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం తుది శ్వాస విడిచారు. బాదల్ జీ మృతి తీరని లోటు అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ప్రకాష్ సింగ్ బాదల్ జీ మరణించడం చాలా బాధాకరం. అతను భారతదేశ రాజకీయాలలో ఒక గొప్ప వ్యక్తి, మన దేశానికి గొప్పగా దోహదపడిన గొప్ప రాజనీతిజ్ఞుడు. అతను పంజాబ్ పురోగతి కోసం అవిశ్రాంతంగా పనిచేశాడు. క్లిష్టమైన సమయాల్లో రాష్ట్రాన్ని ఎంకరేజ్ చేశాడని ప్రధాని ట్వీట్ చేశారు.
Here's PM Tweet
Extremely saddened by the passing away of Shri Parkash Singh Badal Ji. He was a colossal figure of Indian politics, and a remarkable statesman who contributed greatly to our nation. He worked tirelessly for the progress of Punjab and anchored the state through critical times. pic.twitter.com/scx2K7KMCq
— Narendra Modi (@narendramodi) April 25, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 25, 2023 09:47 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

