ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ మోదీ ఆరోగ్య పరిస్థితి కోలుకుంటోందని అహ్మదాబాద్‌లోని UN మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ & రీసెర్చ్ సెంటర్ తెలిపింది. త్వరలో డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని వైద్యలు తెలిపారు. ఈ మేరకు బులిటెన్ విడుదల చేశారు.
Here's ANI Tweet
PM Modi's mother Heeraben Modi's health condition is recovering, says UN Mehta Institute of Cardiology & Research Centre, Ahmedabad pic.twitter.com/4ZC3GH6IjB
— ANI (@ANI) December 29, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)