దేశవ్యాప్తంగా జైళ్లలో మహిళా ఖైదీల గర్భం దాల్చడంపై సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా విచారణ చేపట్టింది.పశ్చిమ బెంగాల్ లో జైలులో ఉన్న మహిళ ఖైదీలు గర్భం దాల్చిన సంఘటనలు వెలుగులోకి రావడం ప్రస్తుతం ఆ రాష్ట్రంలో పెను దుమారం రేపుతోంది. జైలులో ఉన్న మహిళా ఖైదీలు గర్భం దాల్చడం, పశ్చిమ బెంగాల్‌లోని వివిధ జైళ్లలో 196 మంది శిశువులు ఉంటున్నారని కలకత్తా హైకోర్టుకు రిట్ పిటిషన్‌లో ఓ వ్యక్తి తెలియజేశారు. మహిళా ఖైదీలు ఉండే ఎన్ క్లోజర్లు, కరెక్షన్ హోంస్ లో పురుష ఉద్యోగుల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించాలని విజ్ఞప్తి చేశారు.
Here's Live Law Tweet
#SupremeCourt hears Suo motu case of the alarming number of pregnancies occurring among women inmates in prisons across the country. #SupremeCourt #InmatesPregnancy pic.twitter.com/u1Hpo7jAg1
— Live Law (@LiveLawIndia) February 16, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)