ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) మంగళవారం దాదాపు 71,000 మందికి వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నియామక పత్రాలను అందజేయనున్నారు. అనంతరం వారిని ఉద్దేశించి వర్చువల్ విధానంలో మాట్లాడతారు. ఈ రోజ్‌గార్ మేళాను దేశంలో 45 చోట్ల నిర్వహిస్తారు. కేంద్ర, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు ఈ మేళాలో పాల్గొంటాయి.

ఎంపికైనవారిని గ్రామీణ తపాలా సేవకులు, తపాలా శాఖ ఇన్‌స్పెక్టర్, కమర్షియల్-కమ్-టికెట్ క్లర్క్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్స్ క్లర్క్, ట్రాక్ మెయింటెయినర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, లోయర్ డివిజన్ క్లర్క్, సబ్ డివిజినల్ ఆఫీసర్, ట్యాక్స్ అసిస్టెంట్స్ వంటి ఉద్యోగాల్లో నియమిస్తారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)