సుమారు 20 వేల మందిని ఉక్రెయిన్ నుంచి భారత్‌కు సురక్షితంగా తరలించినట్లు భారత్ యూఎన్ అంబాసిడర్ టీఎస్ త్రిమూర్తి.. ఐరాస భద్రతా మండలిలో ప్రకటించారు. తాజాగా 200 మంది భారతీయులు ప్రత్యేక విమానంలో మంగళవారం ఉదయం ఉక్రెయిన్ నుంచి భారత్‌కు సురక్షితంగా చేరుకున్నారు. రొమేనియా నుంచి ఈ విమానం చేరుకుంది.
A special flight, carrying 200 Indian evacuees from Ukraine, lands in Delhi from Suceava in Romania.
"While we were traveling in the bus, there were no bombings. The government & our Embassy helped us a lot, we are very happy to be back" said a student who returned from Ukraine pic.twitter.com/9HVUcguWsp
— ANI (@ANI) March 8, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)