ప్రధాని మోదీ తమిళనాడు పర్యటనలో భాగంగా తిరుచ్చిరాపల్లిలో ఉన్న భారతీదాసన్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ప్రధాని మోదీకి అక్కడి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, గవర్నర్ ఆర్ఎన్ రవి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భారతీదాసన్ యూనివర్సిటీ(Bharathidasan University) 38వ స్నాతకోత్సవంలో పాల్గొన్న ప్రధాని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.కాగా సీఎం స్టాలిన్ ప్రసంగం సమయంలో సభకు వచ్చినవారంతా మోదీ మోదీ అంటూ నినాదాలు చేయడం వీడియోల కనిపించింది. ప్రధాని మోదీ ఆపండి అంటూ సైగలు చేయడం కూడా వీడియోలో చూడవచ్చు.
Here's Video
The Tamil Nadu crowd started chanting "Modi Modi" as soon as CM Stalin started his speech, Video goes viral pic.twitter.com/zVFYbJVdBE
— Megh Updates 🚨™ (@MeghUpdates) January 2, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)