దేశంలో కరోనా కల్లోలం రేపుతోంది. రోజు రోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. OmicronXBB వేరియంట్‌ కలవర పెడుతోంది. మనుషుల్ని బలి తీసుకుంటోంది. తాజాగా తమిళనాడులోని తిరుచ్చిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో COVID19తో మరణించిన 27 ఏళ్ల వ్యక్తికి OmicronXBB వేరియంట్‌ లక్షణాలు కనిపించాయి. అతనికి ఒమిక్రాన్ వేరియంట్ సంక్రమించినట్లు అధికారులు మంగళవారం తెలిపారు.

Here's IANS Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)