పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 2020-25 మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు.బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వచ్చే ఐదేళ్లు అద్భుతమైన అభివృద్ధి సంవత్సరాలుగా నిలుస్తాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.GDP - పాలన అభివృద్ధి, పనితీరుపై ప్రభుత్వం సమానంగా దృష్టి సారించిందని తెలిపారు."ఆర్థిక వ్యవస్థ బాగానే ఉంది. ద్రవ్యోల్బణం ఓ మోస్తరుగా ఉంది" అని మధ్యంతర బడ్జెట్ సమర్పణలో FM సీతారామన్ చెప్పారు.
గత 10 సంవత్సరాలలో భారత ఆర్థిక వ్యవస్థ ఒక లోతైన సానుకూల పరివర్తనను చూసింది, భారతదేశ ప్రజలు భవిష్యత్తు కోసం ఆశ మరియు ఆశావాదంతో ఎదురు చూస్తున్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆరోగ్య కవరేజీని ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులకు అందజేయనున్నామని మంత్రి తెలిపారు. పార్లమెంట్‌లో కేంద్ర మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్, పేద ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే మా లక్ష్యమని తెలిపిన కేంద్ర ఆర్థికమంత్రి
Here's ANI News
#WATCH | "The economy is doing well. Inflation is moderate," says FM Sitharaman during interim Budget presentation. pic.twitter.com/PKeIA266tg
— ANI (@ANI) February 1, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)