ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. అల్పపీడనం కారణంగా పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా పలు ప్రాంతాల్లో మట్టి ఇళ్లు కూలిపోతున్నాయి.అల్పపీడనం కారణంగా ఉత్తరప్రదేశ్‌లో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తూనే ఉన్నాయి. యుపిలో యమునా నదికి ఉపనది అయిన హిండన్ నది నీటిమట్టం పెరగడం వల్ల ఎకోటెక్ 3 సమీపంలోని ప్రాంతం నీట మునిగి చాలా వాహనాలు నిలిచిపోయాయి.దాదాపు కార్లు అన్నీ మునిగిపోయాయి. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో భారీ వర్షపాతం నమోదయింది.
UP Rains Video
Heavy Rainfall in Aligarh of Uttar Pradesh
Visuals from Shanshahbad pic.twitter.com/UKIFaRp8GI
— Weatherman Shubham (@shubhamtorres09) July 26, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)