అమెరికా ఎన్నికల్లో బ్యాలెట్ పేపరు 'బాలయ్య' పేరును రాశారు అభిమాని. కాగా అమెరికాలో బ్యాలెట్ పత్రం ద్వారా.. అధ్యక్షుడిని ఎన్నుకుంటుంటారు. పోటీల్లో ఉండే..ప్రముఖ పార్టీలు కాకుండా.. థర్డ్ పార్టీగా వ్యవహరించే పోటీ దారుల్లో ఎవరినైనా ఎన్నుకోవాలంటే.. చివరి కాలమ్ లో వారి పేరు రాయాల్సి ఉంటుంది. ఈ కాలమ్ లోనే మన బాలయ్య పేరు కనిపించింది. ఈ బ్యాలెట్ పేపర్ కాస్తా సోషల్ మీడియాలో షేర్ అవుతోంది.ఇలా బ్యాలెట్ పేపర్ పై బాలయ్య పేరు కనిపించడం ఇది రెండోసారి. గతంలో 2020 ఎన్నికల్లో బాలయ్యతో పాటూ జై జగన్ నినాదం కూడా కనిపించింది.

అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్, ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారన్న పిటిషన్‌ను క్వాష్ చేస్తూ హైకోర్టు తీర్పు, వ్యక్తిగత పర్యటన కోడ్ ఉల్లంఘన కిందకు రాదన్న న్యాయస్థానం

Nandamuri Balakrishna's name on US presidential ballot

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)