Himachal Floods: వీడియో ఇదిగో, జలదిగ్బంధంలో చిక్కుకున్న 43 మంది, ప్రాణాలు పణంగా పెట్టి కాపాడిన అగ్నిమాపక దళ బృందం
యుపిలోని సహరన్‌పూర్ జిల్లా నుండి అగ్నిమాపక దళ బృందం సీనియర్ సిటిజన్‌లతో సహా 42 మందిని రక్షించింది. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు, ధామోలా నదిలో నీటిమట్టం పెరగడంతో వీరంతా జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ANI Video
#WATCH | 42 people including senior citizens rescued by the fire brigade team from Saharanpur district of UP. All of them were trapped in the waterlogged due to heavy rainfall in the district and an increase in the water level in the Dhamola river.
The fire brigade team has… pic.twitter.com/ilBlJhQfNJ
— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 10, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 10, 2023 08:41 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).