Uttar Pradesh Horror: యూపీలో దారుణం, ఏడాది చిన్నారిపై పశువులా మీద పడి కోరిక తీర్చుకున్న 50 ఏళ్ల కామాంధుడు, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
యూపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏడాది వయసున్న బాలికపై 50 ఏళ్ల వ్యక్తి శనివారం అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వారు తెలిపారు. నాన్‌పరా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుందని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) బృందా శుక్లా విలేకరులకు తెలిపారు.
యూపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏడాది వయసున్న బాలికపై 50 ఏళ్ల వ్యక్తి శనివారం అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వారు తెలిపారు. నాన్‌పరా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుందని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) బృందా శుక్లా విలేకరులకు తెలిపారు.
ఘటనపై సమాచారం అందిన వెంటనే నిందితులపై భారతీయ శిక్షాస్మృతి, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఆమె తెలిపారు. బాలికను చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ, శిశువైద్యులచే క్షుణ్ణంగా పరీక్షించడం కోసం ఆమెను లక్నోకు రెఫర్ చేసినట్లు శుక్లా తెలిపారు.
Here's Superintendent of Police (SP) Vrinda Shukla Comment
50-year-old Bhondu Rehman allegedly raped a one-year old dalit girl in Bahraich, UP
The girl's mother was working in the field when she heard the infant crying
The child is currently in critical condition fighting for her life pic.twitter.com/ag0s2ovXTt
— Organiser Weekly (@eOrganiser) February 19, 2024
The one-year-old girl, who was allegedly raped by a 50-year-old man in #UttarPradesh's Bahraich district on February 17 continued to be in a critical condition in a hospital in Lucknow, said officials on Sunday. pic.twitter.com/uhmaOyQWIp
— IANS (@ians_india) February 18, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 19, 2024 09:38 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

