యూపీలోని ఫరూఖాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. మద్యం సేవించిన యువకుడు పొలంలో భార్యను వెంబడించి కొట్టాడు.మత్తులో ఉన్న యువకుడు భార్యను, కూతురిని వెంటాడి కొట్టాడు. మద్యం తాగడానికి నిరాకరించినందుకు భార్య జుట్టు పట్టుకుని లాక్కుంటూ వెళుతూ కొట్టాడు.అడ్డువచ్చిన కుమార్తెను కొట్టారు. భార్యపై యువకుడు దాడి చేసిన వీడియో వైరల్‌గా మారింది. మౌదర్వాజా ప్రాంతంలోని గమన్ దేవి ఆలయం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై పోలీసులకు ఇంకా సమాచారం అందటేదు.

Drunken young man chased his wife in the field and beat her

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)