ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) శుక్రవారం కేదార్‌నాథ్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన హిమాచలి చోలా డోరా సంప్రదాయ దుస్తులను ధరించారు. ఈ డ్రస్సులో ప్రధాని నరేంద్ర మోదీ అదరహో అనిపించారు.
Uttarakhand | PM Modi arrives in Kedarnath, he will be inaugurating various connectivity projects there pic.twitter.com/vy8HHGet3d
— ANI (@ANI) October 21, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)