Building Collapses In Delhi: ఢిల్లీలో కుప్పకూలిన బహుల అంతస్తుల భవనం, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్, హోలీ పండుగ సమయంలో ఘటన

ఢిల్లీలోని భజన్‌పురాలోని విజయ్ పార్క్ ప్రాంతంలోని భవనం మార్చి 8 బుధవారం నాడు కుప్పకూలింది. ఘటనా స్థలానికి అగ్నిమాపక శాఖ చేరుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా ఎలాంటి ప్రాణనష్టం నివేదిక అందలేదుఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దేశవ్యాప్తంగా హోలీ పండుగ జరుపుకుంటున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Building Collapses In Delhi: ఢిల్లీలో కుప్పకూలిన బహుల అంతస్తుల భవనం, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్, హోలీ పండుగ సమయంలో ఘటన
Building Collapses. (Photo Credits: ANI/ Representational Image)

ఢిల్లీలోని భజన్‌పురాలోని విజయ్ పార్క్ ప్రాంతంలోని భవనం మార్చి 8 బుధవారం నాడు కుప్పకూలింది. ఘటనా స్థలానికి అగ్నిమాపక శాఖ చేరుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా ఎలాంటి ప్రాణనష్టం నివేదిక అందలేదు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దేశవ్యాప్తంగా హోలీ పండుగ జరుపుకుంటున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Here's ANI Tweet

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Mar 08, 2023 06:34 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).