రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా కేంద్ర మాజీ మంత్రి ఎస్‌ఎం కృష్ణ పద్మవిభూషణ్ అందుకున్నారు. పబ్లిక్ అఫైర్స్ విభాగంలో సీనియర్ బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఎం కృష్ణకు కేంద్రం ఈ అవార్డును ప్రకటించింది. ఈయన అక్టోబర్ 11, 1999 నుండి మే 28, 2004 వరకు కాంగ్రెస్ పార్టీ నుండి కర్ణాటక సీఎంగా పని చేశారు. అంతకుముందు మహారాష్ట్ర గవర్నర్ గా పనిచేశారు. మాజీ ప్రధాని మన్ మోహన్ సింగ్ హయాంలో 2009 నుండి 2012 వరకు యూపీఏ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా పనిచేశారు.
Here's Video
#WATCH | Former Union Minister SM Krishna receives the Padma Vibhushan from President Droupadi Murmu. pic.twitter.com/WqA5b0YH1i
— ANI (@ANI) March 22, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)