ఢిల్లీ మునిసిపల్ (ఎంసీడీ) ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ నెల 4న జరిగిన ఎన్నికల్లో 50 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. మొత్తం 250 వార్డుల్లోని 1,349 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. తాజాగా వెల్లడవుతున్న ఫలితాల్లో బీజేపీ 10 స్థానాల్లో ఘన విజయం సాధించింది, ఆప్ 6 సీట్లలో విజయం సాధించింది.బీజేపీ 96 సీట్లలో లీడ్ లో ఉండగా ఆమ్ ఆద్మీ 121 సీట్లలో లీడ్ లో ఉంది. కౌంటింగ్ జరుగుతోంది. 2017లో జరిగిన ఎన్నికల్లో అప్పట్లో ఉన్న 270 స్థానాలకు గాను 181 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ఆప్ 48 స్థానాలతో రెండో స్థానంలో నిలవగా కాంగ్రెస్ 30 స్థానాలతో మూడో స్థానంతో సరిపెట్టుకుంది.
Here's ANI Tweet
#DelhiMCDPolls | BJP wins 10 seats and AAP win 6 seats. BJP currently leads on 96 seats & AAP leads on 121 seats, as the counting of votes continues.
Congress leading on 11, Independent on 5, BSP on 1.
Counting is underway for 250 wards. pic.twitter.com/jcsnFuOLR9
— ANI (@ANI) December 7, 2022
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)