ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ సోమవారం సాయంత్రంతో ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడ్డాయి. గోవాలోని 40 స్థానాలకు గాను కాంగ్రెస్ 14 నుంచి 19 సీట్లు గెలుచుకుని ముందు వరుసలో నిలిచే అవకాశం ఉంది. బీజేపీ సైతం 13 నుంచి 18 సీట్లు వరకూ గెలుచుకోవచ్చు. ఎంజీపీ, మిత్రపక్షాలు 2 నుంచి 5 సీట్లు, ఆప్ ఒకటి నుంచి 3 సీట్లు, ఇతరులు 1 నుంచి 3 సీట్లు గెలుచుకునే వీలుంది. గోవాల్ హంగ్ వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ సరళిని బట్టి తెలుస్తోంది.
Goa Exit Poll Results 2022: Hung Assembly Predicted in Goa Elections As Congress, BJP Seen Neck And Neck, TMC Likely to Gain #GoaAssemblyElections2022 #Goa #ExitPoll #ExitPolls2022 #BJP #Congress @INCIndia @BJP4India @AITCofficial https://t.co/bDffKJ5ZT1
— LatestLY (@latestly) March 7, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)