కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో (Karnataka Results) కాంగ్రెస్ హవా నడుస్తోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. కాంగ్రెస్ (Congress) పార్టీ ముందంజలో కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్తోంది. మొత్తం 224 స్థానాలకు గానూ.. అవసరమైన మేజిక్ ఫిగర్ 113 స్థానాలకుపైనే హస్తం పార్టీ ముందంజలో ఉంది.
మేము 130 సీట్లు దాటుతాం, ఇది కాంగ్రెస్ పార్టీ పెద్ద విజయం. బీజేపీ ప్రభుత్వంతో విసిగిపోయిన కర్ణాటక ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. ‘కమల’ ఆపరేషన్‌కు బీజేపీ భారీగానే ఖర్చు చేసింది. రాహుల్ పాదయాత్ర పార్టీ క్యాడర్‌ను ఉత్సాహపరిచేందుకు కూడా ఉపయోగపడిందని కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య అన్నారు.
Here's ANI Tweet
#KarnatakaElectionResults2023 | We will cross 130 seats also, it is a big victory of Congress party. People of Karnataka wanted a change because they were fed up with the BJP govt. BJP spent a lot of money on Operation 'Kamala'. Padyatra of Rahul ji helped as well in enthusing… pic.twitter.com/6X7wXeAYIa
— ANI (@ANI) May 13, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)