భారత దేశ మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ ఇవాళ రాష్ట్ర‌ప‌తి ఎన్నిక సంద‌ర్భంగా పార్ల‌మెంట్‌కు వ‌చ్చి ఓటేశారు. ఓటు హ‌క్కు వినియోగించుకునేందుకు మ‌న్మోహ‌న్ వీల్‌చైర్‌లో వ‌చ్చారు. పార్ల‌మెంట్‌లో ఏర్పాటు చేసిన బ్యాలెట్ బాక్సులో ఆయ‌న ఓటేశారు. వ్య‌క్తిగ‌త సిబ్బంది స‌హ‌కారం తీసుకుని ఎంపీ మ‌న్మోహ‌న్ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లో ఎన్డీఏ అభ్య‌ర్థిగా ముర్ము, విప‌క్షాల అభ్య‌ర్థిగా య‌శ్వంత్ పోటీప‌డుతున్న విష‌యం తెలిసిందే.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)