ఎన్డీయే తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ ను బీజేపీ ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే. ఇవాళ జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌డ్ పార్ల‌మెంట్‌లో నామినేష‌న్ దాఖ‌లు చేశారు. జ‌గ‌దీప్ నామినేష‌న్ ప‌త్రంపై ప్ర‌ధాని మోదీ సంత‌కం చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌, నితిన్ గ‌డ్క‌రీ హాజ‌ర‌య్యారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)