గ్లాస్గోకు చెందిన ప్రముఖ చెఫ్,చికెన్ టిక్కా మసాలాను కనుగొన్నాడని భావించే అహ్మద్ అస్లాం అలి మరణించారని ఆయన కుటుంబసభ్యులు వెల్లడించారు. 77 ఏండ్ల అహ్మద్ అస్లాం అలీ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారని అలీ మేనల్లుడు అంద్లీబ్ అహ్మద్ వెల్లడించారు. అహ్మద్ అస్లాం అలీ మరణ వార్తను ఆయన పనిచేసే రెస్టారెంట్ శిష్ మహల్ ఫేస్బుక్ పేజీలో షేర్ చేయగానే పెద్దసంఖ్యలో ప్రజలు సంతాపం వ్యక్తం చేశారు. బ్రిటన్ జాతీయ వంటకాల్లో ఒకటైన చికెన్ టిక్కా మసాలా ఆవిష్కర్త భౌతికంగా దూరం కావడం బాధాకరమని పలువురు విచారం వ్యక్తం చేశారు.
Here's Update
Ahmed Aslam Ali, who invented popular chicken tikka masala dish in the 1970s, dies at the age of 77https://t.co/RaAFKHqeEG
— TRT World (@trtworld) December 22, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)