ప్రపంచానికి భారతదేశం అందించిన అద్భుతాల్లో యోగా ఒకటి. మనిషి మానసిక,శారీరక ప్రశాంతతకు,ఆరోగ్యానికి యోగా (Yoga Day 2022) ఎంతగానో దోహదం చేస్తుంది. కాబట్టే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు యోగాను (International Day of Yoga) పాటిస్తున్నాయి. యోగా అన్న పదం సంస్కృతంలోని యజ అనే పదం నుంచి పుట్టింది. యజ అంటే దేనినైనా ఏకం చేయగలగడం అని అర్థం. ఆసనం అన్న పదానికి సంస్కృతంలో భంగిమ అని అర్థం ఉంది. ఈ రెండింటిని కలిపి యోగాసనాలు అని పిలుస్తారు. ఈ కోట్స్ ద్వారా అందరికీ విషెస్ చెప్పేద్దామా..

యోగా మనల్ని లోపలి నుండి చూసే అద్దం. యోగా ప్రేమికులందరికీ ప్రపంచ యోగ దినోత్సవం శుభాకాంక్షలు

అద్భుతమైన జీవితం కోసం మీ చక్రాలను యోగాతో శుభ్రంగా ఉంచండి…. అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు

రోజూ చేయండి యోగా, ఏ రోగం మీ వరకూ చేరదు ఇక.. అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు

మీకు ఆరోగ్యకరమైన జీవనశైలి మరియు దినచర్యను కోరుకుంటూ అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు

సరైన శ్వాస మరియు సరైన భంగిమలతో, మీరు జీవితంలో ఆనందం మరియు ఆరోగ్యాన్ని ఆస్వాదించవచ్చు. యోగా దినోత్సవ శుభాకాంక్షలు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)