130 కోట్ల మంది భారతీయుల ఆశలను నిజం 21 ఏళ్ల తరువాత భారత్ కు విశ్వ సుందరి (Miss Universe 2021) కిరీటాన్ని హర్నాజ్‌ సంధు అందించింది. ఇజ్రాయేల్‌లోని ఇలాట్‌ నగరంలో జరిగిన డెబ్బయ్యవ మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో హర్నాజ్‌ సంధు (Harnaaz Sandhu) విజేతగా నిలిచింది. ఇటీవలే లివా మిస్‌ దివా యూనివర్స్‌గా నిలిచిన మిలీనియం గర్ల్‌ హర్నాజ్‌ 80 మందితో పోటి పడి విజేతగా నిలిచింది. సుస్మితాసేన్‌, లారాదత్త తర్వాత మిస్‌ యూనివర్స్‌గా నిలిచిన మూడో భారత యువతి హర్నాజ్‌ (Harnaaz Kaur Sandhu).

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)