CT Scan Linked with Blood Cancer: సీటీస్కాన్ తో యువతలో బ్లడ్ క్యాన్సర్ ముప్పు.. నేచర్ మెడిసిన్ జర్నల్‌లో అధ్యయనం
ఏ చిన్న అనారోగ్యానికి గురైనా వైద్యులు సీటీస్కాన్ కు సిఫారసు చేయించడం పరిపాటిగా మారింది. అయితే, సీటీస్కాన్ వల్ల చిన్నారులు, యువతలో బ్లడ్ క్యాన్సర్ వచ్చే ముప్పు ఎక్కువగా ఉందని నేచర్ మెడిసిన్ జర్నల్ లో ప్రచురితమైన అధ్యయనం స్పష్టం చేసింది.
Newdelhi, Dec 19: ఏ చిన్న అనారోగ్యానికి గురైనా వైద్యులు సీటీస్కాన్ (CT Scan) కు సిఫారసు చేయించడం పరిపాటిగా మారింది. అయితే, సీటీస్కాన్ వల్ల చిన్నారులు, యువతలో బ్లడ్ క్యాన్సర్ (Blood Cancer) వచ్చే ముప్పు ఎక్కువగా ఉందని నేచర్ (Nature) మెడిసిన్ జర్నల్ లో ప్రచురితమైన అధ్యయనం స్పష్టం చేసింది. స్పష్టమైన ఇమేజీల కోసం సీటీస్కాన్ లో వాడే ఎక్స్ కిరణాలు వాటి ద్వారా విడుదలయ్యే రేడియేషన్ లింఫోయిడ్, మైలోయిడ్ బ్లడ్ క్యాన్సర్లకు కారణమవుతున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు.
South Central Railway: ఎనిమిది రైళ్లు రద్దు.. దక్షిణమధ్య రైల్వే కీలక ప్రకటన.. పూర్తి వివరాలు ఇదిగో
Findings from the study published in Nature Medicine suggest a typical CT scan increases the risk of developing blood cancer by about 16%.https://t.co/hbyGiaC7Lw#CTscan #BloodCancer #Pediatrics pic.twitter.com/rPfOXSni0N
— OR Manager (@OR_Manager) November 13, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 19, 2023 09:36 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

