Newdelhi, Nov 11: గత సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా నమోదైన టీబీ కేసుల్లో (TB Cases) అత్యధికంగా భారత్ లోనే (India) వెలుగుచూశాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) తెలిపింది. దాదాపు 28.2 లక్షల కేసులు (27 శాతం) ఒక్క ఇండియాలోనే నమోదయ్యాయని, వీరిలో 3.42 లక్షల మంది మరణించారని వెల్లడించింది. భారత్ తర్వాత స్థానాల్లో ఇండోనేషియా (10%), చైనా (7.1%) ఫిలిప్పీన్స్ (7.0%), పాకిస్థాన్ (5.7%) ఉన్నాయని పేర్కొంది.
India accounts for highest number of TB cases in the world in 2022: WHO https://t.co/sBQIJCRn8r
— PUNEET VIZH (@Puneetvizh) November 10, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)