Newdelhi, Jan 28: ఎలాంటి ప్రయత్నం చేయకుండానే బరువు తగ్గడం (Weight Loss) క్యాన్సర్‌ ముప్పు (Cancer Risk) పెరగడానికి కారణం కావొచ్చని స్వీడన్‌ లోని కరోలిన్‌ స్కా ఇన్‌ స్టిట్యూట్‌ రీసెర్చర్స్‌ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. అకస్మాత్తుగా బరువు తగ్గితే, కడుపు, ప్రేగుల్లో క్యాన్సర్‌; రక్తం, బాడీ టిష్యూలకు సంబంధించిన క్యాన్సర్‌; కొలొరెక్టల్‌ క్యాన్సర్‌, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ ముప్పు పెరిగే అవకాశం ఉన్నట్లు వెల్లడైంది.

Ration Card e-KYC Date Extended: రేషన్‌ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఈ-కేవైసీ గడువు పొడిగింపు.. ఫిబ్రవరి నెలాఖరు వరకు గడువు పెంపు.. చాలా రాష్ట్రాల్లో ఈ-కేవైసీ ధ్రువీకరణ పూర్తికాకపోవడమే కారణం

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)