Bhopal, Apr 7: సుదీర్ఘ కాలం సహ జీవనం (Live-In Relationship) చేసిన స్త్రీ, పురుషులు విడిపోయిన తర్వాత, వారిద్దరూ చట్టబద్ధంగా పెండ్లి (Marriage) చేసుకోకపోయినప్పటికీ, మనోవర్తి పొందేందుకు ఆ మహిళకు హక్కు ఉంటుందని మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు చెప్పింది. ఓ కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
The MP High Court said a woman living with a man for a considerable period is entitled to maintenance upon separation
Full story: https://t.co/uxwxOfJUsR#women #livein #relationship #judiciary #marriage #couples #india #news #law pic.twitter.com/MXCrn1cPJP
— News18.com (@news18dotcom) April 6, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)