తొమ్మిదేళ్ల కుర్రాడు ఎటువంటి విమానం టికెట్లు లేకుండా దేశం అంతటా 2,000 మైళ్లు ప్రయాణించాడు. బ్రెజిలియన్ కుర్రాడు ఇమాన్యుయెల్ మార్క్వెస్ డి ఒలివెరా తన తల్లిదండ్రల నుంచి తప్పిపోయాడు. ఈ ఘటన మనౌస్ మహానగరంలో చోటు చేసుకుంది. అనంతరం ఆ కుర్రాడు గూగుల్ ద్వారా మనల్ని పట్టుకోకుండా విమానంలో ఎలా వెళ్లాలి అని రీసెర్చ్ చేశాడు. అనంతరం టిక్కెట్లు లేకుండా ఫ్లైట్ ఎక్కి దేశమంతా 2,000 మైళ్లు తిరిగాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)