BJP MLA Sibu Misra: ఆ నీళ్లలో కూడా నడవలేవా, బీజేపీ ఎమ్మెల్యేపై విరుచుకుపడుతున్న నెటిజన్లు, వీడియో సోషల్ మీడియాలో వైరల్
అసోం బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే చేసిన పనిని సోషల్ మీడియా వేదికగా ప్రజలు ఛీత్కరించుకుంటున్నారు. బీజేపీకి చెందిన సిబు మిశ్రా అనే ఎమ్మెల్యే వరదల ప్రభావిత గ్రామాల్లో పర్యటించడానికి సిద్ధపడ్డారు. ఓ చోట విపరీతమైన నీరు ఉండటం ద్వారా ఆయనకు దాటడం సాధ్యపడలేదు.
అసోం బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే చేసిన పనిని సోషల్ మీడియా వేదికగా ప్రజలు ఛీత్కరించుకుంటున్నారు. బీజేపీకి చెందిన సిబు మిశ్రా అనే ఎమ్మెల్యే వరదల ప్రభావిత గ్రామాల్లో పర్యటించడానికి సిద్ధపడ్డారు. ఓ చోట విపరీతమైన నీరు ఉండటంతో అక్కడే ఉన్న రెస్క్యూ టీమ్ సభ్యుడి వీపుపై ఎక్కి, ఎమ్మెల్యే పడవ వరకూ వెళ్లారు. ఇప్పుడు ఇదే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే.. ఈ ప్రాంతంలో పెద్ద నీళ్లేమీ లేవు. కనీసం మోకాల్లోతు అంత నీరు కూడా లేదు. అయినా సరే.. రెస్క్యూ టీమ్ సభ్యుడి వీపుపై ఎక్కి, పడవ వరకూ వెళ్లడం ఏంటని నెటిజన్స్ మండిపడుతున్నారు.
#WATCH | Assam: BJP MLA from Lumding Assembly, Sibu Misra was seen taking a piggyback ride to a boat, on the back of a flood rescue worker yesterday, May 18th. He was in Hojai to review the flood situation in the area. pic.twitter.com/Rq0mJ8msxt
— ANI (@ANI) May 19, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 19, 2022 09:55 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

