Hyderabad, May 4: తమను గెలిపిస్తే రోడ్లు (Roads) వేస్తాం, వాటర్ ట్యాంకులు (Water Tanks), కమ్యూనిటీ హాళ్లు (Community Halls) కట్టిస్తాం అంటూ హామీల వర్షం కురిపించే అభ్యర్థులను చాలామందినే చూశాం. కానీ, పశ్చిమ బెంగాల్ లోని ఘటల్ లోక్ సభ స్థానం నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న స్టార్ హీరో దీపక్ అధికారి(దేవ్) రూటు సపరేటు. ఈ ఎన్నికల్లో తనకు ఎన్ని ఓట్లు పోలైతే అన్ని మొక్కలు నాటుతానని ప్రకటించారు. నామినేషన్ విషయంలోనూ ఆదర్శప్రాయంగా వ్యవహరించారు. ముందుగా రక్తదానం చేసి, ఆ తర్వాత నామినేషన్ వేశారు.
#Bengali star #Dev files #nomination, promises to plant trees equal to number of #votes he gets #LokSabhaElections2024 #LokSabhaPolls #ElectionsWithET https://t.co/72rbOJxsKB
— Economic Times (@EconomicTimes) May 2, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)