బీహార్‌లో జరిగిన హృదయ విదారక సంఘటనలో, ఆసుపత్రి ఐసియులో ఉన్న తల్లి చివరి కోరికను ఓ కూతురు నెరవేర్చింది. అనారోగ్యంతో తుది శ్వాస విడిచేందుకు సిద్దంగా ఉన్న తల్లి చివరి కోరిక కోసం కూతురు ఓ యువకుడిని పెళ్లి చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో, అనారోగ్యంతో ఉన్న తల్లి ICU యూనిట్‌లో ఉండగా..ఆమె కుమార్తె, ఆమె భాగస్వామి ఆసుపత్రిలో తల్లి మంచం  ముందు తాళి కట్టడం చూడవచ్చు. నివేదికల ప్రకారం, కొత్త జంటను ఆశీర్వదించిన తర్వాత మహిళ తుది శ్వాస విడిచింది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)