తైవాన్ నుంచి కాలిఫోర్నియా వెళ్తున్న ఈవా ఎయిర్ విమానంలో ఓ సీటు కోసం ఇద్ద‌రూ ప్రయాణికులు (Passengers Fight) తీవ్రంగా కొట్టుకున్నారు. ఫ్ల‌యిట్ అటెండెంట్లు ఆ ఇద్ద‌ర్నీ ఆపే ప్ర‌య‌త్నం చేసినప్పటికీ ఇద్ద‌రు పంచ్‌లు విసురుకున్నారు. కారణం ఏంటంటే..తైవాన్ నుంచి కాలిఫోర్నియా వెళ్లే విమానంలో ఓ ప్ర‌యాణికుడి ప‌క్క‌న కూర్చున్న మ‌రో ప్యాసింజెర్ ఏక‌ధాటిగా ద‌గ్గుతూ ఉన్నాడు. మత్తు కోసం కండోమ్ వాటర్ తాగుతున్న యువత, సోషల్ మీడియాలో మళ్లీ పాత వీడియో వైరల్, నీటిలో కండోమ్‌లను నానబెట్టి ఆ వాటర్ తాగుతున్న బెంగాల్ యువత

దీంతో పక్కన ఉన్న ప్యాసింజ‌ర్ పక్కన ఖాళీగా ఉన్న ఓ సీటులోకి వెళ్లి కూర్చున్నాడు. ఈలోగా ఆ సీటు ఒరిన‌ల్ ప్యాసింజెర్ రావ‌డంతో ఆ ఇద్ద‌రి మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది.. ఆ ఇద్ద‌రూ కాసేపు ముష్టి యుద్ధానికి దిగారు. విమానం శాన్‌ఫ్రాన్సిస్‌కో చేరుకున్న త‌ర్వాత ఆ ఇద్ద‌ర్నీ పోలీసుల‌కు అప్ప‌గించారు. సోష‌ల్ మీడియాలో ఆ ఫైట్‌కు చెందిన వీడియో వైర‌ల్ అవుతోంది.

Here's Video

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)