Newdelhi, Feb 17: ఆధునిక నోస్ట్రాడమస్ గా పిలువబడే బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త బాబా వంగా (Baba Vanga) 2024కు సంబంధించి గతంలో చెప్పిన భవిష్యవాణి నిజమౌతున్నట్టే తెలుస్తున్నది. వంగా అంచనా వేసినట్టే క్యాన్సర్ కు వ్యాక్సిన్ (Vaccine) ను త్వరలో అభివృద్ధి చేయనున్నట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ (Puthin) చేసిన ప్రకటన చేశారు. అలాగే, బ్రిటన్ లో ఆర్థిక సంక్షోభం కొనసాగుతుండటం, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ర్యాంకుల్లో జపాన్ నాలుగో స్థానానికి పరిమితమవ్వడం వంటి అంశాలు కూడా నిజమయ్యాయి. ఇవన్నీ, గతంలోనే వంగా భవిష్యవాణిలో ఊహించిన సంగతి తెలిసిందే. దీంతో వంగా భవిష్యవాణి నిజమవుతున్నట్టు సోషల్ మీడియాలో పలువురు కామెంట్లు పెడుతున్నారు.
Chilling Predictions Baba Vanga Made For 2024 That Came True
Bulgarian mystic uk and japan are going
— @BS207 (@BS207BS) February 16, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)