Hyderabad, Sep 17: రాజధాని హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం కోలాహలంగా సాగుతున్నది. ఈ క్రమంలో సీఎం రేవంత్ మనవడు చిందులు వేస్తున్న వీడియో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మనవడి స్టెప్స్ కు ముఖ్యమంత్రి ఫిదా అయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)