Newdelhi, Jan 19: దేశంలో యాంటి బయాటిక్స్ (Antibiotics) దుర్వినియోగంపై కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. వైద్యుల ప్రిస్క్రిప్షన్ (మందుల చీటీ-Prescriptions) లేకుండా ఇకపై ఎవరికీ యాంటి బయాటిక్స్ ఇవ్వొద్దని ఫార్మాసిస్ట్ అసోసియేషన్లకు కఠిన నిబంధనలు జారీ చేసింది. ఎందుకోసం యాంటి బయాటిక్స్ వాడుతున్నారన్నదీ మందుల చీటీపై వైద్యులు పేర్కొనాలని స్పష్టం చేసింది.
Compulsory To Mention Reasons For Prescribing Antibiotics, Doctors Told https://t.co/9oBMWn7TFk pic.twitter.com/QYbmwQdO6L
— NDTV News feed (@ndtvfeed) January 18, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)