చాలామంది తమ పెళ్లిని జీవితాంత గుర్తుండిపోయేలా చేసుకుంటూ ఉంటారు. అలాంటి సమయంలో వారు కొన్ని సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ పెళ్లి వీడియో వైరల్ అవుతోంది. ఇందులో వధూవరులు జెసిబిపై కూర్చుని అతిథుల మధ్య మాట్లాడుతున్నారు. ఈ సమయంలో ప్రమాదం జరిగింది. దానివల్ల ఇద్దరూ నేలమీద పడ్డారు. ప్రస్తుతం, ఈ వీడియో ఎక్కడిది అనే సమాచారం అందుబాటులో లేదు. కాని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)