రోడ్డు దాటే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం అశ్రద్ధ వహించినా ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదం ఉంద. రోడ్డు దాటే సమయంలో సిగ్నల్ పడినప్పుడు మాత్రమే క్రాస్ చేయాలి. లేదంటే ఏదో వెహికల్ గుద్దే ప్రమాదం ఉంది. తాజాగా ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ యువకుడు సిగ్నల్ చూసుకోకుండా రోడ్ క్రాస్ చేయబోయాడు. కారును తప్పించుకునే లోపే మరో కారు వచ్చి ఢీకొట్టడంతో ఎగిరి అవతల పడ్డాడు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

Accident (Photo-Video Grab)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)