అమెరికాను ఇయాన్‌ హరికేన్‌ (Hurricane Ian) వణికించింది. గంటకు 241 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులు ఫ్లోరిడా తీరంలో ప్రళయం స‌‌ృష్టిస్తోంది. హరికేన్‌ వార్తల్ని కవర్‌ చేస్తున్న విలేకరులు పెనుగాలుల ధాటికి నిలువలేక ఒరిగిపోతున్న దృశ్యాలు కలవరపెడుతున్నాయి. ఈదురుగాలుల ధాటికి ఓ రిపోర్టర్‌ గాల్లోకి లేచాడు. అక్కడున్న స్తంభాన్ని పట్టుకొని, అతికష్టం మీద ప్రాణాలతో బయటపడ్డాడు. షార్క్‌ చేపలు నగర వీధుల్లోకి కొట్టుకొచ్చాయి.ఎక్కడ చూసినా నగర వీధుల్లో షార్క్ చేపలు, మొసళ్లు దర్శనమిస్తున్నాయి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)