కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో సి-సెక్షన్ సమయంలో వైద్యుడు నవజాత శిశువు జననాంగాలను కత్తిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. చిన్నారి మృతి చెందడంతో వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని కుటుంబీకులు ఆందోళనకు దిగారు. డాక్టర్‌పై నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చిన్నారి బంధువులు చిగటేరి జిల్లా ఆసుపత్రి ఎదుట బైఠాయించారు. జూన్ 17న ప్రసవం కోసం అమృత అనే మహిళ జిల్లా ఆస్పత్రిలో చేరింది. నార్మల్ డెలివరీ జరగకపోవడంతో డాక్టర్లు సి-సెక్షన్ చేయాలని నిర్ణయించుకున్నారు.  ఆవుపై అత్యాచారం చేసిన యవ‌కుడు, గ‌తంలోనూ రేప్ కేసుల్లో రెండుసార్లు జైలుకెళ్లిన వ్య‌క్తి, ఇప్పుడు ఆవును రేప్ చేసి అరెస్ట్

డాక్టర్ నిజాముద్దీన్ తల్లికి ఆపరేషన్ చేస్తున్న సమయంలో చిన్నారి ప్రైవేట్ పార్ట్ లను కట్ చేశారని అమృత, ఆమె భర్త అర్జున్ ఆరోపించారు. శిశువు పరిస్థితి విషమించడంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయిందని తల్లిదండ్రులు ఆరోపించారు.ఈ ఘటనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ డాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)