Newdelhi, Apr 27: భారతీయ వంటకాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తున్నది. 50 వరల్డ్ బెస్ట్ స్టివ్స్ పేరుతో ప్రముఖ ఫుడ్, ట్రావెల్ గైడ్ ‘టేస్ట్ అట్లాస్’ (Taste Atlas) రూపొందించిన జాబితాలో తొమ్మిది భారతీయ వంటకాలకు స్థానం లభించింది. ఈ జాబితాలో ‘కీమా’కి (Keema) టాప్ టెన్ లో చోటుదక్కింది. బెంగాల్‌కు చెందిన ‘చింగ్రీ మలాయ్ కర్రీ’ 18వ స్థానంలో నిలిచింది. కుర్మాకు 22, విందాలూ 26, దాల్ తడ్కా 30వ, సాగ్ పన్నీర్ 32, షాహీ పన్నీ 34, మిసాల్ 38వ స్థానంలో నిలిచాయి. ఇండియన్ దాల్ కు కూడా జాబితాలో చోటు దక్కింది.
Keema, Korma, Dal Tadka make it to the list of ‘best stews in the world’ with 6 other Indian dishes https://t.co/k1MjuX25po
— The Indian Express (@IndianExpress) April 26, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)