Newyork, Feb 29: అమెరికాలోని (America) న్యూయార్క్ (Newyork) లో ఒక వైద్య కళాశాల ట్యూషన్ ఫీజును (Tuition Fee) రద్దు చేసింది. ఈ మేరకు ఐన్ స్టీన్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ ప్రకటించింది. ఐన్‌స్టీన్ బోర్డు ట్రస్టీ చైర్మన్ రూత్ గోట్టెస్ మన్ కళాశాలకు ఒక బిలియన్ డాలర్ ( దాదాపు రూ. 8 వేల కోట్లు) విరాళం అందజేసినట్టు కాలేజీ నిర్వాహకులు ప్రకటించగానే విద్యార్థులు కేరింతలు కొట్టారు. ఈ ఏడాదికి చెల్లించిన విద్యార్థుల ఫీజును వాపసు ఇస్తామని, ఆగస్టు నుంచి ఎలాంటి ఫీజును వసూలు చేయబోమని కాలేజీ యాజమాన్యం తెలిపింది.
MP Accident: మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి.. 21 మందికి గాయాలు
New York medical school eliminates tuition after $1bn gift https://t.co/uXlUyy2s87
— BBC News (World) (@BBCWorld) February 26, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)