సోషల్ మీడియాలో అనేక రకాలపై వీడియోలు వీక్షకులను కనువిందు చేస్తుంటాయి. తాజాగా ఇద్దరు ఓల్డ్ కపుల్ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఇద్దరు భార్యభర్తలు సైకిల్ మీద వెళుతూ ఫన్నీగా ఫైట్ చేసుకుంటున్నారు. భార్య సైకిల్ ఎక్కనంటే భర్త బలవంతంగా ఆమెను సైకిల్ మీద కూర్చోబెడతాడు. అయితే కొంచెం ముందుకు వెళ్లగానే ఇద్దరూ సైకిల్ మీద నుంచి కిందపడతారు. భార్య అతనితో ఫైట్ చేస్తుంది. ఈ వీడియోని ది బెస్ట్ అనే యూజర్ షేర్ చేయగా 2.3 మిల్లియన్స్ వ్యూస్ వచ్చాయి. వీడియో ఇదిగో..
Video
How romantic pic.twitter.com/pOgs5VsRuC
— The Best (@Figensport) June 12, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)