అహ్మదాబాద్ (గుజరాత్)లో కుండపోత వర్షాలు, వరదలోనూ ఫుడ్ డెలివరీ బాయ్స్ డ్యూటీ చేస్తున్నారు. నడుములోతు నీళ్లలోనూ ఇంటింటికీ తిరుగుతూ ఆహారాన్ని అందిస్తున్నారు. ఈ వరదల్లో బయటకు వెళ్లి సరుకులు తెచ్చుకోవడం ఇబ్బందిగా ఉందని, డెలివరీ బాయ్స్ వల్ల ఎంతో మేలు కలుగుతోందని అక్కడి ప్రజలు అభినందిస్తున్నారు. ఇలాంటి సమయాల్లో వారికి ఇన్సెంటివ్స్ పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. గుజరాత్ తీరం వైపు దూసుకొస్తున్న సైక్లోన్, తుఫానుగా బలపడితే అస్నా తుఫానుగా నామకరణం
Here's Video
నడుములోతు వరద నీటిలో ఫుడ్ డెలివరీ
అహ్మదాబాద్ (గుజరాత్)లో కుండపోత వర్షాలు, వరదలోనూ ఫుడ్ డెలివరీ బాయ్స్ డ్యూటీ చేస్తున్నారు. నడుములోతు నీళ్లలోనూ ఇంటింటికీ తిరుగుతూ ఆహారాన్ని అందిస్తున్నారు. ఈ వరదల్లో బయటకు వెళ్లి సరుకులు తెచ్చుకోవడం ఇబ్బందిగా ఉందని, డెలివరీ బాయ్స్ వల్ల ఎంతో మేలు… pic.twitter.com/ARfjlyDET7
— ChotaNews (@ChotaNewsTelugu) August 29, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)