Passenger on Plane Wing : విమానం ఎమర్జెన్సీ విండో ఓపెన్ చేసి రెక్కపై నడిచిన ప్రయాణికుడు.. మెక్సికో సిటీ విమానాశ్రయంలో కలకలం
మెక్సికో సిటీ విమానాశ్రయంలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఫ్లైట్ దాదాపు 4 గంటలు ఆలస్యమవ్వడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఓ ప్రయాణికుడు విమానం ఎమర్జెన్సీ ఎగ్జిట్ ను ఓపెన్ చేశాడు.
Newdelhi, Jan 29: మెక్సికో సిటీ (Mexico City) విమానాశ్రయంలో (Airport) షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఫ్లైట్ దాదాపు 4 గంటలు ఆలస్యమవ్వడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఓ ప్రయాణికుడు విమానం ఎమర్జెన్సీ ఎగ్జిట్ (Emergency Exit) ను ఓపెన్ చేశాడు. అంతటితో ఆగకుండా విమానం రెక్కపై అటు ఇటు నడిచాడు. భద్రతా నిబంధనలను మీరిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Passenger In Mexico Opens Emergency Exit, Walks On Plane's Wing After Flight Delay https://t.co/u8RQbQBTQ0 pic.twitter.com/vE0VICpF8i
— NDTV (@ndtv) January 29, 2024
Los pasajeros del vuelo 672 de Aeromexico fueron retenidos durante 4 horas, sin acceso a agua y con poca ventilacion, un pasajero abrió una puerta de emergencia y se paro sobre el ala del avion,La Guardia Nacional lo arrestro. pic.twitter.com/dJAO2wN7ds
— CapiSúperGirl (@CapiSuperGirl) January 27, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 29, 2024 10:07 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

