సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. 4 సెకన్లు నిడివి ఉన్న ఈ వీడియోలో ఓ కారు ఎదురుగా వస్తున్న కారును అమితవేగంతో ఢీకొని అంతే వేగంతో ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొంది. దీంతో వెనక నుంచి వస్తున్న కారు కూడా వీటికి బలయింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ వీడియో ర్యాష్ డ్రైవింగ్ ఎంత ప్రమాదకరంగా ఉంటుందో చెబుతోంది. అయితే ఇదెక్కడ జరిగిందనే దానిపై సమాచారం లేదు.
Here's Video
In 4 seconds, this is the result of rash overtaking. Drive carefully. pic.twitter.com/gb5r2N7n1q
— Mohan Sinha 🇮🇳 (@Mohansinha) March 8, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)