Newdelhi, Dec 9: ఆవాసం కోసం రాయల్ బెంగాల్ టైగర్ (Royal Bengal Tiger) నాలుగు రాష్ర్టాలను (Four States) చుట్టేసింది. ఐదు నెలల్లో దాదాపు 2,000 కిలోమీటర్లు ప్రయాణించింది. లేళ్లు, దుప్పులు వంటి జంతువులు పుష్కలంగా ఉండే ప్రదేశం కోసం అన్వేషించింది. అదే సమయంలో తనతో జత కట్టే పులి (Tiger) కోసం కూడా అన్వేషణ జరిపింది. ఒడిశాలోని పర్లాఖెముండి ఫారెస్ట్ డివిజన్ కు చెందిన డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ ఎస్ ఆనంద్ మాట్లాడుతూ, ఈ పులి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల్లో పరిస్థితులను పరిశీలించినట్లు తెలిపారు.
Royal Bengal Tiger Covers 2,000 Km For Suitable Territory, Spotted In Odisha https://t.co/u95ONyvBMS pic.twitter.com/eghnI1T7Gh
— NDTV (@ndtv) November 23, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)