కేరళలోని కొచ్చిలో రోడ్డు దాటుతున్న సమయంలో ఓ పాము ట్రాఫిక్‌ను అడ్డుకుంది. కొచ్చిలోని సీపోర్ట్-ఎయిర్‌పోర్ట్ రోడ్‌లో ఈ సంఘటన జరిగింది. దాదాపు 5 నిమిషాల పాటు ఆ పెద్ద పాము రోడ్డు మీద అలా పాకుకుంటూ అడవిలోకి వెళ్లిపోయింది. అయితే ఆ పామును ఎవరూ ఏమీ చేయలేదు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతుంది.
Scene at Kochi's Seaport-Airport road Kakkanad signal last night. pic.twitter.com/NdzjL9A5x1
— Rajesh Abraham🇮🇳 (@pendown) January 10, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)