సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నఓ వీడియోలో రోడ్డుపై కారు వెళుతుండగా,పిడుగు పడటం కనిపిస్తుంది. ఈ పిడుగుపడిన కొద్దిసేపటికి కారు నుంచి నల్లని పొగ రావడాన్ని మనం గమనించవచ్చు. ఈ వీడియో చూసినవారు భయానికి లోనవుతున్నారు. ఈ భయంకరమైన పిడుగుపాటు వీడియోను @explosionvidz పేరున గల ట్విట్టర్‌ హ్యాండిల్‌లో షేర్‌ అయ్యింది. దీనికి క్యాప్షన్‌గా స్లో మో ఫుటేజ్‌ ఆఫ్‌ ఏ లైటింగ్‌ స్ట్రైక్‌ అని రాశారు. ఈ వైరల్‌ వీడియోకు ఇప్పటివరకూ 39.7 వేల వ్యూస్‌ వచ్చాయి. కాగా ఈ పిడుగుపాటు కారణంగా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది.

thunderbolt while the car is Going on the road

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)