Newdelhi, May 28: హిమాలయాల్లోని ఎవరెస్ట్ పై ఇటీవల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఈ శిఖరం పర్వాతారోహకులతో కిక్కిరిసిపోయింది. పర్వతాన్ని అధిరోహించేందుకు పెద్ద ఎత్తున సాహసికులు రావడంతో భారీ క్యూలలో వారు చిక్కుకుపోయారు. ఈ వీడియో వైరల్ గా మారింది.
#VantageOnFirstpost: For the next 20 years, many attempted to reach Mount Everest, the world's highest mountain, but only 600 succeeded. But now, this number is now achievable in just one season. This has led to a "traffic jam" on Mount Everest. @Palkisu tells you more. pic.twitter.com/kDb6k27nvs
— Firstpost (@firstpost) May 27, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)